CM Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్(Swati Maliwal) పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అధికారిక నివాసంలోనే ,అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ సెక్రెటరీ భిభవ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని, మినిస్టర్ ఆఫ్ హోం అఫైర్స్ అలాగే కేంద్ర మహిళా సంక్షేమ శాఖ అరవింద్ కేజ్రీవాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖను విడుదల చేశాడు.
Sukesh Chandrashekar : సీఎం కేజ్రీవాల్ పై సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేఖ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన లేఖను సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేశాడు. ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తో అసభ్యంగా ప్రవర్తించిన కేజ్రీవాల్ సెక్రెటరీ భిభవ్ కుమార్ తో పాటు సీఎం కేజ్రీవాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశాడు.
Translate this News: