ఆంధ్రప్రదేశ్ Kejriwal: సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్! ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు. వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, చంద్రబాబు నాయుడు,లాలూ యాదవ్, హేమంత్ సోరెన్ ఉన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AAP Minister: కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు..అతని ఆలోచనలను కాదు: ఆప్ మంత్రి! ఏవేవో కారణాలు చూపించి ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయోచ్చు ఏమో కానీ, ఆయన ఆలోచనలను మాత్రం అరెస్ట్ చేయలేరని ఆప్ మంత్రి అతిషి పేర్కొన్నారు. ఒక కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే వీధికో కేజ్రీవాల్ పుట్టుకొస్తాడని ఆమె అన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal Arrest: ఈడీ తన 68 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా! అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో 68 ఏళ్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చరిత్రలో సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు సిట్టింగ్ సీఎంను ఈడీ అరెస్ట్ చేయలేదు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేయడం ఇది 16 వది. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: 'అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం' అన్న వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్ ! అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినందుకు రామన్ మెగసెసే అవార్డుతో సత్కరించారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించడంతో కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చారు.అయితే ఆ సమయంలో ఆయన అవినీతి కేసులో తానే అరెస్ట్ అవుతానని ఊహించి ఉండరు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా..మెడకు చుట్టుకున్న మరో కేసు! మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కి ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందుకు రాకపోగా..ఈడీ మీద ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ కూడా తప్పదనే టాక్ వినిపిస్తుంది. By Bhavana 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్! లిక్కర్ స్కాం కేసులో కేజ్రివాల్ కు బెయిల్ లభించింది. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో హారజరైన ఆయనకు రూ.15000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో రౌస్ రెవిన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి అనుమతితో కేజ్రివాల్ కోర్టు నుంచివెళ్లిపోయారు. By srinivas 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu kejriwal: ఈడీ దర్యాప్తును ఆపితే.. బీజేపీ సగం ఖాళీ అవుతుంది: కేజ్రీవాల్! మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. దీనికి ముందు కేజ్రీవాల్‌కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arvind Kejriwal: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు పంపింది ఈడీ. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి. By V.J Reddy 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn