AAP MP Sanjay Singh : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అరెస్ట్ వెనుక కుట్ర ఉందని అంటున్నారు ఆప్(AAP) ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh). ఆరు నెలల తర్వాత నిన్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇన్న రాత్రి ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. వెంటనే సంజయ్ ఆప్ క్యార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు. అక్కడ సునీత కేజ్రీవాల్ కాళ్ళకు నమస్కారం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సంజయ్‌సింగ్.
పూర్తిగా చదవండి..Sanjay Singh : మాగుంట చెప్పాకనే కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఆరు నెలలు ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిన్న బెయిల్ మీద విడుదల అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట శ్రీనివాస్ కేజ్రీవాల్ పేరు చెప్పాడని..అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు.
Translate this News: