BJP national president JP Nadda: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ ప్రభుత్వం పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. వాళ్ళు ఓడిపోతున్నామని తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి పార్టీలు భయపడుతున్నాయని అన్నారు. దేశాన్ని తప్పుదోవ పట్టించడం, గందరగోళానికి గురిచేయడమే ఇండియా కూటమి లక్ష్యం అని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..JP Nadda: సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భయపడింది.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి పార్టీలు భయపడుతున్నాయని అన్నారు జేపీ నడ్డా. అందుకే బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారని అన్నారు.
Translate this News: