Suriya 796CC వెంకీ అట్లూరి - సూర్య క్రేజీ అప్డేట్..
వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో తెరకెక్కనున్న '796CC' మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసేందుకు పరిశీలిస్తున్నారట మేకర్స్ డైరెక్టర్ వెంకీ ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా సానుకూలంగా స్పందించారట.