/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-one-2025-07-25-17-52-13.jpg)
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతోనూ సత్తా చాటుతోంది టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్. తాజాగా కీర్తి నటించిన 'ఉప్పు కప్పురంబు' సీరీస్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-two-2025-07-25-17-52-13.jpg)
సినిమాలు, సీరీస్ లతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది కీర్తి. తరచూ డిఫరెంట్ ఫ్యాషన్ లుక్ లో దర్శనమిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-three-2025-07-25-17-52-13.jpg)
తాజాగా పర్పుల్ సూట్ కమ్ గౌన్ లో కీర్తి స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా వావ్ , సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-four-2025-07-25-17-52-13.jpg)
ట్రెండీ హెయిర్ స్టైల్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, సింపుల్ యాక్సెసరీస్, మేకప్ తో చక్కగా స్టైల్ చేసింది కీర్తి.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-five-2025-07-25-17-52-13.jpg)
ప్రస్తుతం కీర్తి తమిళ్లో కన్నివేడి, రివాల్వర్ రీటా సినిమాలు చేస్తోంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-six-2025-07-25-17-52-13.jpg)
పెళ్లి తర్వాత కూడా కీర్తి తన సినీ కెరీర్ ని కొనసాగిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తోంది. కీర్తి గతేడాది డిసెంబర్ లో తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనీ ని వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2025/07/25/keerthi-suresh-in-puple-pic-seven-2025-07-25-17-52-13.jpg)
రీసెంట్ గా 'బేబీ జాన్ ' సినిమాతో హిందీలోనూ అడుగుపెట్టింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.