Keerthi Suresh: కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన కీర్తి సురేష్
టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది.
టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది.
కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అతను దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలుస్తోంది. కొచ్చికి చెందిన ఇతన్నే కీర్తి పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11 న గోవాలో వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు సమాచారం.
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందట. ఆమెది ప్రేమ వివాహం కాకుండా.. పెద్దలు కుదిర్చిన సంబంధం అని, పెళ్లి కొడుకు కూడా కీర్తి సురేశ్‌కి ఫ్యామిలీకి బాగా తెలిసివాడేనని సమాచారం.
తమిళ దర్శకుడు టీ.ఎన్ సంతోష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమా చేయనున్నారట. ఈ ప్రాజెక్ట్ ను హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీపై నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కీర్తీ సురేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. క్యూట్‌గా ఉన్న కొత్త లుక్ ఫొటోలను అప్లోడ్ చేసింది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 13 నుంచి తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
నటి కీర్తి సురేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ ఎవరనే దాని గురించి ఆసక్తికరంగా బదులిచ్చింది. చిరంజీవి, దళపతి విజయ్‌లలో ఎవరి డాన్స్ ఇష్టమని అడగగా.. తన ఫేవరెట్ డ్యాన్సర్ విజయ్ అని చెప్పింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.