/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-four-2025-07-17-15-55-36.jpg)
నటి కీర్తి సురేష్ బిగ్ స్క్రీన్ తో పాటు ఓటీటీలోనూ హవా చూపిస్తోంది. ఇటీవలే కీర్తి నటించిన 'ఉప్పు కప్పురంబు' సీరీస్ ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.
/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-seven-2025-07-17-15-55-37.jpg)
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా కీర్తి బ్యూటిఫుల్ ఫొటో షూట్ షేర్ చేసింది. తన దుప్పట్టా పై 'సర్పంచ్ స్వాగ్' అనే డిజైన్ తో మూవీని ప్రమోట్ చేస్తోంది. 'ఉప్పు కప్పురంబు' సీరీస్ లో కీర్తి సర్పంచ్ పాత్రలో నటించింది.
/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-five-2025-07-17-15-55-36.jpg)
మల్టీ కలర్ స్కర్ట్, కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ లో మ్యాచిజ్ జ్యూవెలరీ నుదుటిపై బిందీతో అందంగా ముస్తాబైంది కీర్తి.
/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-six-2025-07-17-15-55-36.jpg)
ప్రస్తుతం కీర్తి తమిళ్లో రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలు చేస్తోంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-one-2025-07-17-15-55-36.jpg)
పెళ్లి తర్వాత కూడా కీర్తి తన సినీ కెరీర్ ని కొనసాగిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తోంది. కీర్తి గతేడాది డిసెంబర్ లో తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనీ ని వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-two-2025-07-17-15-55-36.jpg)
తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా 'బేబీ జాన్' సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
/rtv/media/media_files/2025/07/17/keerthi-suresh-uppu-kappurambu-pic-three-2025-07-17-15-55-36.jpg)
తెలుగులో నేను లోకల్, నేను శైలజ, మహానటి, దసరా వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. 'మహానటి ' కీర్తి నటనకు నేషనల్ అవార్డు వరించింది.