లండన్ వీధుల్లో భర్త విక్కీతో కలసి చక్కర్లు కొడుతున్న కత్రినా కైఫ్!
బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట లండన్ వీధుల్లో తిరుగుతుండగా..ఓ వ్యక్తి దానిని చిత్రీకరించాడు.అది గమనించిన కత్రినా కైఫ్ అతనిపై అసహనం వ్యక్తం చేసింది.ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.