/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-four-2025-07-16-17-49-17.jpg)
అయితే భార్య కత్రినా 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో ఆమెకు విషెష్ చెబుతూ.. ఆమెతో కలిసి ఉన్న కొన్ని మధుర క్షణాల ఫొటోలను పంచుకున్నాడు విక్కీ
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-eight-2025-07-16-17-49-17.jpg)
"హలో బర్త్డే గర్ల్! ఐ లవ్ యూ" అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-seven-2025-07-16-17-49-17.jpg)
మొదటి ఫోటోలో కత్రినా తలుపు సందులోంచి అల్లరిగా చూస్తూ నవ్వుతోంది. మరో ఫొటోలో కత్రినా సెల్ఫీ తీసుకుంటుండగా, విక్కీ ఆమె చెంపపై ముద్దు పెడుతూ ఎంతో క్యూట్ గా కనిపించారు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-three-2025-07-16-17-49-17.jpg)
ఈ పోస్ట్ చూసిన వెంటనే నెటిజన్లు, అభిమానులు కామెంట్లతో నింపేశారు. జంటపై లైకులు వర్షం కురిపిస్తున్నారు. కత్రినాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-five-2025-07-16-17-49-17.jpg)
అభిమానులతో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రియాంక, అనన్య, సిద్దార్థ్, కరీనా కపూర్ తో సహా పలువురు కత్రినాకు బర్త్ డే విషెష్ తెలియజేశారు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-six-2025-07-16-17-49-17.jpg)
విక్కీ కౌశల్ - కత్రినా 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-two-2025-07-16-17-49-17.jpg)
ఈ జంట తమ అందమైన ప్రేమ జ్ఞాపకాలను పంచుకుంటూ, చాలా మందికి "కపుల్ గోల్స్"గా నిలుస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/16/hbd-katrina-pic-one-2025-07-16-17-49-17.jpg)