Katrina Kaif – Vikki Kaushal: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో (Anant Ambani Pre Wedding) బాలీవుడ్ తారలు మెరిసారు. ఆలియా-రణబీర్‌లు (Alia Bhatt – Ranbir) తమ కూతురు రాహాతో మెరిస్తే…రణవీర్-దీపికాలు (Ranveer – Deepika) కాబోయే తల్లిదండ్రులుగా కళకళలాడారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, అభిషేక్ బచ్చన్, కాజోల్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్, కియారా అద్వానీ, మలైకా అరోరా లాంటి స్టార్స్ అందరూ ఎవరికి వారే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక వీరందరిలో డిఫరెంట్‌గా కనిపించింది మాత్రం కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ దంపతులు.
పూర్తిగా చదవండి..Katrina Kaif: దీపికా బాటలోనే మరో సూపర్ లేడీ స్టార్..ఆమె కూడా తల్లి కాబోతోందా?
బాలీవుడ్ లేడీ స్టార్స్ అందరూ వరుసగా శుభవార్తలు చెబుతున్నారు. అనుష్క రెండో సారి తల్లయి అందరినీ సర్ఫ్రైజ్ చేస్తే దీపికా తాను కూడా తల్లిని కాబోతున్నా అంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళ బాటలోనే మరో స్టార్ కత్రినా కైఫ్ నడుస్తోందని టాక్ నడుస్తోంది.
Translate this News: