సినిమా Kannappa: 'కన్నప్ప' లో మంచు విష్ణు కొడుకు.. పాత్ర పేరేంటో తెలుసా..? మంచు విష్ణు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సినిమా నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ లుక్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. By Archana 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa : 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్.. 'కంపడు' పాత్రలో ప్రముఖ విలన్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం 'కన్నప్ప' నుంచి మరో పాత్రను రివీల్ చేశారు. సినిమాలో ప్రముఖ నటుడు ముఖేష్ రిషి పోషిస్తున్న 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో ఆయన లుక్, వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉంది. By Anil Kumar 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa: కన్నప్ప అప్డేట్.. కోయదొర పాత్రలో శరత్ కుమార్.. పోస్టర్ వైరల్..! మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'కన్నప్ప' నుంచి తమిళ స్టార్ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శరత్ కుమార్ నాథనాధుడు అనే కోయ దొర పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. By Archana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kannappa : 'కన్నప్ప' లో మరో స్టార్ హీరోయిన్? ఇప్పుడు కన్నప్ప లో మరో స్టార్ హీరోయిన్ కూడా యాడ్ అయింది. మూవీలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. By Anil Kumar 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఏకంగా 600 మంది హాలీవుడ్ నటులు.. 2 దేశాల టెక్నీషియన్స్.. కన్నప్పపై మోహన్ బాబు ఊహించని అప్డేట్స్! కన్నప్ప మూవీపై నటుడు మోహన్ బాబు ఊహించని అప్డేట్స్ ఇచ్చారు. 600 మంది హాలీవుడ్ నటులు.. 2 దేశాల టెక్నీషియన్స్.. నటీనటులతో న్యూజిలాండ్ లో 90 రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn