Kannappa Song: ‘కన్నప్ప’ నుంచి రొమాంటిక్ సాంగ్.. ముద్దులతో రెచ్చిపోయిన మంచు విష్ణు!
కన్నప్ప సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఫుల్ రొమాంటిక్ సీన్లతో అదరిపోయింది. హీరో మంచు మనోజ్, హీరోయిన్ ప్రీతి మధ్య కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.