Kannappa Manchu Vishnu: నా సినిమాకి నాకే టికెట్ లేదంటున్నారు: మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్

మంచు విష్ణు తన సినిమా ‘కన్నప్ప’ రిలీజ్‌కు ముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. తన సినిమాకి తనకే టికెట్ లేదంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తనకే టికెట్స్ లేవన్నారని తెలిపారు.

New Update
Manchu Vishnu shocking comments on Kannappa movie tickets

Manchu Vishnu shocking comments on Kannappa movie tickets

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి టాక్ వస్తుంది. ఇందులో విష్ణు యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా నడుస్తుందని.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. 

Also Read :  జూలైలో స్మార్ట్‌ఫోన్ల జాతరే జాతర.. నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్ నుంచి కిర్రాక్ మొబైల్స్!

నా సినిమాకి నాకే టికెట్స్ లేవు

ఇదిలా ఉంటే మంచు విష్ణు తన సినిమా ‘కన్నప్ప’ రిలీజ్‌కు ముందు మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అతడు తన సినిమాకి తనకే టికెట్ లేదంటున్నారంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Also Read :  మరి కాసేపట్లో స్క్విడ్ గేమ్ ఆఖరి పోరు! ఇండియాలో స్ట్రీమింగ్ టైమ్ ఇదే

Also Read :  వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇలా చేసి భారీగా డబ్బులొస్తాయ్!!

‘‘కన్నప్ప సినిమా ఫైనల్ కాపీని నేనింకా చూడలేదు. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే నాకు షో లేదన్నారు. నేను గొడవ చేసి వేరే థియేటర్‌లో షో వేయించుకుంటున్నాను. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్స్ లేవని టూమచ్‌గా చెప్పారు.’’ అని మీడియాతో మాట్లాడినపుడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారుతుంది. 

Also Read :  సింగిల్ ఛార్జింగ్.. 500 కి.మీ మైలేజ్‌తో 2 కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Advertisment
Advertisment
తాజా కథనాలు