సినిమా Jyothika : 'కంగువా' నిజంగానే బాలేదు.. భర్త సినిమాపై జ్యోతిక రివ్యూ 'కంగువా' చిత్రంపై జ్యోతిక తన రివ్యూ ఇచ్చారు. సూర్య భార్యగా కాకుండా మూవీ లవర్‌గా ఈరివ్యూ ఇస్తున్నట్లు తెలిపారు.'కంగువా' అద్భుత చిత్రం. సూర్య నటన విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను. నిజమే మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఈ వారం బాక్స్ ఆఫీస్ పండగ.. సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే ! గత వారం లక్కీ భాస్కర్, క, అమరన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈ వారం వరుణ్ తేజ్ మట్కా, కోలీవుడ్ సూర్య కంగువ వంటి భారీ చిత్రాలతో పాటు పలు చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ సినిమాల లిస్ట్ చూడడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా? సూర్య 'కంగువా' మూవీని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని నిర్మాత తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. అందులో సౌత్‌లో 2,500 కంటే ఎక్కువ స్క్రీన్లు, నార్త్‌లో 3,500 స్క్రీన్లలో లాక్ చేశామని పేర్కొన్నారు. By Anil Kumar 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kanguva: 'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో? ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసఫ్ కన్నుమూశారు. తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’కు నిషాద్ ఎడిటర్‌గా పనిచేశారు. అతని ఆకస్మిక మరణంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. By Anil Kumar 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తెలుగు స్టార్ హీరోలపై సూర్య షాకింగ్ కామెంట్స్.. ఒక్కొక్కరి గురించి ఒక్కోలా? నిన్న వైజాగ్‌లో 'కంగువ' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీమ్ తో పాటూ హీరో సందీప్ కిషన్ తో సహా పలువురు సెలెబ్రిటిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Suriya : 'కంగువ' స్టోరీ లీక్ చేసిన సూర్య.. అదే హైలైట్ అంటూ కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'కంగువ' స్టోరీ లీక్ చేశారు. 700 ఏళ్ల క్రితం 5 దీవుల్లోని తెగల మధ్య జరిగిన యుద్ధమే ఈ చిత్రం. రెండు టైమ్లైన్లలో జరుగుతుంది. ఈ రెండు టైం లైన్స్ ను డైరెక్టర్ శివ బాగా హ్యాండిల్ చేశారు. సినిమాకు అదే హైలైట్ అని అన్నారు. By Anil Kumar 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'కంగువ' ఆ హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుంది.. అంచనాలు పెంచేసిన సూర్య 'కంగువ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సూర్య సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాల తరహాలో 'కంగువ' మూవీ ఉంటుంది. థియేటర్లో చూశాక మీకే తెలుస్తుంది..' అని అన్నారు. By Anil Kumar 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Baahubali 3: 'బాహుబలి 3' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే? ‘బాహుబలి’ సినిమాకు తమిళంలో నిర్మాతగా వ్యవహరించిన జ్ఞానవేల్ రాజా 'బాహుబలి' పార్ట్-3పై క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్ 3 ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయని చెప్పారు. By Anil Kumar 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఒకే వేదికపై సూర్య, ప్రభాస్, రజినీకాంత్.. ఫ్యాన్స్ కు పండగే సూర్య 'కంగువ' మూవీని సపోర్ట్ చేసేందుకు రజినీకాంత్, ప్రభాస్ వస్తున్నారట. తమిళనాట జరగబోయే 'కంగువ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ గెస్ట్ గా సందడి చేయనున్నారు. అలాగే ఇదే కార్యక్రమానికి ప్రభాస్ కూడా రానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. By Anil Kumar 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn