ఒకే వేదికపై సూర్య, ప్రభాస్, రజినీకాంత్.. ఫ్యాన్స్ కు పండగే
సూర్య 'కంగువ' మూవీని సపోర్ట్ చేసేందుకు రజినీకాంత్, ప్రభాస్ వస్తున్నారట. తమిళనాట జరగబోయే 'కంగువ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ గెస్ట్ గా సందడి చేయనున్నారు. అలాగే ఇదే కార్యక్రమానికి ప్రభాస్ కూడా రానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.