Kamareddy-Chhaava Movie: కామారెడ్డి లో విద్యార్థుల కోసం ఛావా సినిమా ప్రత్యేక షో!
కామారెడ్డి శిశు మందిర్ పాఠశాల విద్యార్థుల కోసం ఛావా సినిమాని ప్రత్యేక షో ప్రదర్శించారు. సినిమా థియేటర్ లో విద్యార్థులు శివాజీ గురించి పాడుతున్న పాట ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.