Fire Accident: షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి 11.30 గంటలకు మంటలు చెలరేగడంతో షాపింగ్ మాల్ నాలుగంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.