Kalki 2898 AD: 1000 కోట్ల దిశగా.. బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ళ సునామీ..!
ప్రభాస్ కల్కి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లోనే 800 కోట్లు వసూళ్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 900 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.