ఆ వీడియో చూపించి బాలికపై అత్యాచారం.. చివరికి ఏం జరిగిందంటే?
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సుగాలిబిడికి ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్నకు గురైంది. ఉదయ్కిరణ్, మరో ఇద్దరు మైనర్లు కలిసి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
Kadapa: కడప కార్పొరేషన్ మీటింగ్ లో రచ్చ రచ్చ
కడప కార్పొరేషన్ సమావేశంలో వివాదం చోటు చేసుకుంది. ఎవర్నీ వదిలిపెట్టనంటూ ఎమ్మెల్యే మాధవి హల్చల్ చేశారు. వేదికపై మిగతా సభ్యుల కుర్చీలు తీసేసి కేవలం మేయర్ కుర్చీ మాత్రమే ఉంచడంపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder |RTV
వర్రా మిస్సింగ్ ఎస్పీపై వేటు | AP Govt Serious On Varra Ravinder Reddy Issue |Kadapa SP gets Transferred as he misses since the allegations of certain posts in Social Media | RTV
జగన్ కు బిగ్ షాక్.. మీటింగ్ మధ్యలోనే అలిగి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
జగన్ కు సొంత జిల్లాలో బిగ్ షాక్ తగిలింది. జమ్మలమడుగు నియోజకవర్గ ఇంచార్జి వ్యవహారం కొలిక్కి రాలేదు. సుధీర్ రెడ్డి సమావేశం నుంచి మధ్యలోనే అలిగి వెళ్లి పోగా.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జగన్ నిర్ణయానికి వదిలేశారు.
/rtv/media/media_library/vi/zpzkTbbahxg/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Minor-Girl-Rape-Case.jpg)
/rtv/media/media_files/2024/11/07/1mMG4oQ1k2DIoL6uc9JP.jpg)
/rtv/media/media_library/vi/qv4FHyExRdU/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/31/s8eKpj2WT1UbbJ2Ve7lJ.jpg)
/rtv/media/media_library/vi/DZKFU3s4Wos/hq2.jpg)