Wines Closed: అలెర్ట్.. జూబ్లీహిల్స్లో వైన్స్, బార్లు, పబ్ లు బంద్..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల నుంచి ఆ ప్రాంతలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. సాయంత్రం 6 గంటల నుంచి ఆ ప్రాంతలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని సీఎం రేవంత్ అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైన నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. మొత్తం 81 మందిలో 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చే విధంగా వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజు నాటికి మొత్తం 321 నామినేషన్లను అధికారులు స్వీకరించినట్లు తెలిపారు.