Breaking News : బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం!
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో శుక్రవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.