🔴Live News: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/.
నిరుద్యోగ యువతకి ITBP గుడ్ న్యూస్ చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్, గ్రూప్-సి పరిధిలోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి 133 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో పురుషులకు 70 పోస్టులు, మహిళలకు 63 పోస్టులు ఉన్నాయి.
జియో స్టార్ కంపెనీ 1100 మందిపై వేటు విధించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై గత నెల ప్రారంభమైన ఈ వేటు జూన్ వరకు కొనసాగనున్నట్లు సమాచారం. వేటు విధించిన వారిలో కొందరికి మూడు నెలల నోటీస్ పీరియడ్ ఇవ్వగా, మరికొందరికి ఆరు లేదా 12 నెలల వేతనాన్ని అందిస్తోంది.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. బిలాస్పూర్ డివిజన్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 835 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
టీటీడీలో ఉద్యోగాల భర్తీపై చైర్మన్ బీఆర్ నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతీ ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టంచేశారు.