బిజినెస్ Employment: తగ్గిన ఉపాధి అవకాశాలు.. కోవిడ్ ముందు స్థితికి చేరని ఉద్యోగాల కల్పన మనదేశంలో ఉద్యోగాల కల్పన తక్కువగా ఉంది. కోవిడ్ ముందు ఉన్న పరిస్థితికి ఉద్యోగాలను కల్పించడం జరగడం లేదు. కంపెనీలలో ప్రీ కోవిడ్ తో పోలిస్తే 49.44% ఉద్యోగాలు అంటే 8.2 లక్షల ఉద్యోగాలు తగ్గాయని బ్యాంక్ ఆఫ్ బరోడా పరిశోధనలో వెల్లడైంది. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!! అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు..ఆ బ్యాంకులో జాబ్ మీదే..పూర్తివివరాలివే..!! బ్యాంక్ ఆఫ్ బరోడా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రకటించింది. మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తుంది. దరఖాస్తులు నేటి నుంచి షురూ అయ్యాయి. చివరి తేదీ ఫిబ్రవరి 8. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో కంప్యూటర్ కోర్సులో సర్టిఫికేట్ కలిగి ఉండాలి. By Bhoomi 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NCL, CSIRలో ఉద్యోగాల జాతర నిరుద్యోగులకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) గుడ్ న్యూస్ చెప్పింది. 150 ట్రైనీ సూపర్వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 30 సంవత్సరాలు మించకూడదు. అలాగే 'CSIR' 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 28ఏళ్లు మించరాదు. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ECIL Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. 1,100 పోస్టుల దరఖాస్తుకు కొన్ని గంటలే సమయం! 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం ECIL దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 16తో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఎలక్ట్రానిక్స్/మెకానిక్స్‌లో 275, ఎలక్ట్రీషియన్‌లో 275, ఫిట్టర్లో 550 పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త..సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ నాలుగేళ్ళగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖా మంత్రి బొత్స సత్తిబాబు తెలిపారు. పోస్టుల సంఖ్య ఎంతనేది కూడా త్వరలోనే చెబుతామని అన్నారు. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: యూజీసీ నోటిఫికేషన్ విడుదల.. UG పాఠ్యపుస్తకాల రచయితలకు ఆహ్వానం! 12 భారతీయ భాషల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు UGC నోటిఫికేషన్ విడుదల చేసింది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పుస్తకాలు రాయడానికి కమిషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. By Trinath 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Ration Card: రేషన్ కార్డ్ ఉందా?అయితే మీకో గుడ్ న్యూస్..అందులో ఉచితంగానే..!! తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 15 నుంచి 45ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ స్త్రీ, పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు ఫ్రీ ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. జనవరి 17 నుంచి 30రోజులపాటు ఈ ట్రైనింగ్ ఉంటుందని తెలిపారు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...రిలయన్స్ లో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!! రిలయన్స్ యువ ఇంజనీర్ల కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) 2024 ప్రోగ్రామ్ పేరుతో తన ఎంట్రీ-లెవల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు జనవరి 11 నుంచి 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn