జాబ్స్Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ECIL ఉద్యోగ నోటిఫికేషన్! ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసీఐఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 23నుంచి ఏప్రిల్ 13 వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. By srinivas 26 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Jobs : ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేఏయండి! ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 12 నుంచే ప్రారంభం అయ్యింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ఏప్రిల్ 1 వరకు అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. By Bhavana 15 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Jobs: మెడికల్ కాలేజీల్లో 4,356 ఉద్యోగాలు...ఇంటర్వ్యూలు ఎప్పుడంటే? తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుసపెట్టి అన్ని డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ప్రభుత్వం వరుసపెట్టి ఉద్యోగాలకు కాల్ చేస్తోంది తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. By Manogna alamuru 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్JOBS : ఐటీడీసీలో ఉద్యోగాలు..6 లక్షల వరకు జీతం ఇండియా టూరిజం సంస్థ తన కంపెనీలో ఉద్యోగాలకు పిలుస్తోంది. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ లాంటి వాటిలో ఆసక్తిగల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని చెబుతోంది. మొత్తం 22 పోస్టులకు నోటిఫికేషన్ వేసింది. ఇందులో జీతం 6 లక్షల వరకు ఇస్తామని తెలిపింది. వివరాల కోసం కింద చదవండి. By Manogna alamuru 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఇకమీదట ప్రతీ ఏడాది జాబ్ కేలండర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఉద్యోగాల భర్తీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుసపెట్టి ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తోంది. దాంతో పాటూ మరో గుడ్న్యూస్ కూడా చెప్పింది. ఇకమీదట ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. By Manogna alamuru 11 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Jobs: ఆంధ్ర అటవీశాఖలో ఉద్యోగాలు..నోటిఫికేషన్ రిలీజ్ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్ పడింది. ఈసారి అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి పిలుపునిచ్చింది గవర్నమెంట్. 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేశారు. వివరాల కోసం కింద ఆర్టికల్ చదవేయండి. By Manogna alamuru 10 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Telangana : తెలంగాణ విద్యుత్ మండలిలో ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగుల మీద ప్రభుత్వం వరాలు కురిపిస్తూనే ఉంది. ఏళ్ళ తరబడి భర్తీలు కాకుండా ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఇప్పుడు వరుసపెట్టి భర్తీ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల నోటిఫికేషన్ను విడుదల చేశారు. వివరాల కోసం ఈ న్యూస్ మొత్తం చదివేయండి. By Manogna alamuru 09 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRussia Jobs: ఏజెంట్ల డబ్బుల దాహం.. రష్యా యుద్ధోన్మాదం.. బలి అవుతున్న మన యువతరం! రష్యాలో ఉద్యోగం.. లక్షల జీతం అని ఏజెంట్స్ చెబితే నమ్మకండి. ఇప్పటికే చాలామంది ఇలా రష్యాలో ఉద్యోగం అని వెళ్లి..అక్కడ యుద్ధంలో సైనికులకు సహాయకులుగా పనిచేస్తూ తమ జీవితాలు కోల్పోయారు. ఇప్పుడు వారి కుటుంబాలు కన్నీరు..మున్నీరు అవుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ కథనం చదవండి By KVD Varma 07 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Jobs: ఆంధ్ర నిరుద్యోగులకు గుడ్న్యూస్..విశాఖ, విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు ఆంధ్రా నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెబుతోంది. By Manogna alamuru 06 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn