BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్నవారే అర్హులని తేల్చి చెప్పింది. By Manogna alamuru 30 Nov 2024 | నవీకరించబడింది పై 30 Nov 2024 22:34 IST in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దయింది. దీని మీద హైకోర్టు ఈరోజు కీలక తీర్పు ఇచ్చింది. 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ ప్రకారం డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హత ఉన్నవారే అర్హులని తేల్చి చెప్పింది. అంతకు ముందే సరైన అర్హతలు లేని కారణంగా 2012లో హైకోర్టు తీర్పు మేరకు 1200 మందిని తొలగించారు. కోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1207 చట్ట విరుద్ధమని.. కోర్టు తీర్పుల స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొంది. అలా తిరిగి తీసుకోవడం వల్ల మరిన్ని వివాదాలు తలెత్తుతాయని తెలిపింది. జీవోను సమర్థి్స్తే ప్రభుత్వం చేసిన తప్పునే ఈ కోర్టు మళ్లీ చేసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. 90 రోజుల్లో అర్హులతో కూడిన జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. Also Read: MH: ఆరోజునే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారం.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి