AP New VCs Appointment: ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!
ఏపీలో పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. JNTU కాకినాడ యూనివర్సిటీ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్, ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజశేఖర్, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రకాశ్ బాబు నియమితులయ్యారు.