JNTU: వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అయ్యింది. ఈ విద్యా సంవత్సరం లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి మార్గదర్శకాల మేరకు ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా జేఎన్టీయూ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
పూర్తిగా చదవండి..JNTU: వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ఓ శుభవార్త… జేఎన్టీయూలో ఇక నుంచి ఈవెనింగ్ బీటెక్..
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ రెడీ అయ్యింది. ఈ విద్యా సంవత్సరం లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నా
Translate this News: