Jio Cheapest Recharge Plan: జియో మామ బిగ్గెస్ట్ ఆఫర్.. తక్కువ ధరకే 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్!
జియో సంస్థ తమ యూజర్ల కోసం లాంగ్ టెర్మ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.1958తో రీఛార్జ్ చేసుకుంటే 365రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రూ.458ల ప్లాన్లో 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రెండింటిలోనూ డేటా ప్రయోజనం లేదు. ఓన్లీ కాల్స్, sms బెనిఫిట్స్ లభిస్తాయి.