హేమంత్ సోరెన్కే జై కొట్టిన ఝార్ఖండ్ ప్రజలు.. ఫలించిన ఆ రెండు అంశాలు
ఝార్ఖండ్లో ఎన్డీయే అనుసరించిన వ్యూహాలు బెడిసికొట్టాయి. హేమంత్ సోరెన్ పాలన దక్షతపైనే ప్రజలు మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ సీఎం కాబోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.