తెలంగాణJeedimetla Mother Killed: పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం.. జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు! జీడిమెట్ల తల్లి హత్య జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేయకుండా నోటీసు ఇచ్చి వదిలేయడం వల్లే ఈ దారుణం జరిగిందని పోలీసులపై మండిపడుతున్నారు. By Seetha Ram 25 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన చాకలి ఐలమ్మ మనవరాలు చాకలి ఐలమ్మ ముని మనమరాలు, ఉద్యమ గాయని అంజలిని కుతురు దారుణంగా చంపింది. పదో తరగతి చదువుతున్న శ్రీతేజ ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా హత్య చేసింది. లవర్ శివతో కలిసి తల్లిని తలపై రాడ్‌తో కొట్టి గొంతు నులిమి చంపింది. By K Mohan 24 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHYDలో ఇన్‌స్టా లవర్ కోసం తల్లిని చంపిన.. 10th క్లాస్ కూతురు హైదరాబాద్ జీడిమెట్లలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలిక ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా చంపింది. దానికి ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందని ఆమె గొంతు నులిమి, తలపై కొట్టి చాంపారు. By K Mohan 24 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణBig Scam: హైదరాబాద్‌లో రూ.150 కోట్ల స్కామ్.. హైదరాబాద్‌లో మరో భారీ స్కామ్ బయటడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ కంపెనీ రూ.150 కోట్ల మోసానికి పాల్పడింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే టైటిల్‌పై క్లిక్ చేయండి. By B Aravind 30 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Viral News: ఆడు మగాడ్రా బుజ్జి.. ఏకంగా రోడ్డు రోలర్‌నే కొట్టేశాడు హైదరాబాద్‌లో ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్‌నే కొట్టేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న రోడ్డు రోలర్‌ను రాత్రికి రాత్రికే మాయం చేశారు. 2 భారీ క్రేన్లతో డీసీఎంలోకి ఎక్కించి మహారాష్ట్రలో స్క్రాప్‌కు అమ్మేందుకు స్కెచ్ వేశారు. By K Mohan 23 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyజీడిమెట్లలో ఘోర అగ్ని ప్రమాదం | Fire Accident In Hyderabad | Jeedimetla | RTV By RTV 27 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn