Jasprit Bumrah: టీమిండియాకు గట్టి షాక్.. సెకండ్ టెస్ట్కు బుమ్రా దూరం.. ఫైనల్ జట్టు ఇదే
ఇంగ్లాండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్కు బుమ్రా దూరం అయ్యాడు. పని భారం కారణంగా ఈ మ్యాచ్లో ఆడటం లేదు. జట్టు యాజమాన్యం వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, ఆకాశ్దీప్లకు అవకాశం కల్పించింది. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు.