Janhvi Kapoor: జాన్వీ గురించి అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో గుల్షన్..!
బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య, జాన్వీ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఉలఝ్’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు గుల్షన్ జాన్వీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిత్రీకరణ సమయంలో తనతో మాట్లాడేదని. జాన్వీతో తనకు ఫ్రెండ్లీ రిలేషన్ లేదని చెప్పారు.