Janhvi Kapoor: పారిస్ ఫ్యాషన్ వీక్ లో జాన్వీ .. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ ..!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పారిస్ హాట్ కోచర్ వీక్ లో సందడి చేసింది. పారిస్ కోచర్ వీక్లో ర్యాంప్ పై అందాలు ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంది. బ్యూటిఫుల్ బ్లాక్ హనీమూన్ సూట్ లో జాన్వీ అందాలు నెట్టింట వైరలవుతున్నాయి.