Devara Third Single : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది.
పూర్తిగా చదవండి..Devara Song : ‘దేవర’ థర్డ్ సింగిల్.. ఎన్టీఆర్, జాన్వీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
'దేవర' మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ వదిలారు. 'దావూది' పేరుతో రిలీజైన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ సాంగ్ లో ఎన్టీఆర్ కంప్లీట్ డ్యాన్స్ విత్ గ్రేస్ కనిపించింది.
Translate this News: