Pawan Kalyan: రైతులకు రూ.20వేలు, 3 గ్యాస్ సిలిండర్లు.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
AP: పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్, చదువుకునే ప్రతీ బిడ్డకు 15 వేలు, రైతుకు 20 వేల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి పథకాలను కూటమి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు.