/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Shock-For-Alliance-In-AP-jpg.webp)
Shock For Alliance In AP: ఏపీలో టీడీపీ కూటమికి రెబల్స్ బెడద పట్టుకుంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రాని కొందరు నేతలు రెబల్స్ గా పోటీకి దిగుతున్నారు. అత్యధికంగా టీడీపీకి రెబల్స్ నుంచి పోటీ ఉంది. పదికి పైగా స్థానాల్లో టీడీపీ రెబల్స్ పోటీ చేస్తున్నారు. మూడు చోట్ల బీజేపీ రెబల్స్ బరిలో ఉన్నారు. వైసీపీకి ఒక్క చోటే రెబల్స్‌తో ఇబ్బంది ఉంది.
టీడీపీ నుంచి రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిలో...
* ఉండి - శివరామరాజు
* నూజివీడు - ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
* గజపతినగరం కె.అప్పలనాయుడు
* విజయనగరం - మీసాల గీత
* కురుపాం- వైరిచర్ల వీరేశ్‌దేవ్
* పాతపట్నం- కలమట వెంకటరమణ
* తుని - యనమల కృష్ణుడు
* మాడుగుల -పైలా ప్రసాద్
* ఎస్.కోట - గంప కృష్ణ
* అరకు - దొన్ను దొర
* పోలవరం - మొడియం సూర్యచంద్రరావు
* సత్యవేడు జేడీ రాజశేఖర్
* హిందూపురంలో బీజేపీ రెబల్‌గా పరిపూర్ణానంద
* కురుపాంలో బీజేపీ రెబల్‌గా నిమ్మక జైరాజ్
* అరుకులో బీజేపీ రెబల్ ఎంపీ అభ్యర్థిగా నిమ్మక జైరాజ్
* ఆమదాలవలస వైసీపీలో రెబల్‌గా సువ్వారి గాంధీ