Andhra Pradesh: రేపు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల భేటీ.. ఎందుకంటే
ఏపీలో రేపు ఉదయం 9.30 AM గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. శాసనసభాపక్ష నేతగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. ఇక జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.