BIG BREAKING: పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆవిర్భావం నుండి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట ఉన్న సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తిరుపతిలోని వెంకటగిరిలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్ట్ పెట్టినందుకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్యకేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ కేసుపై కచ్చితంగా ఎంక్వైరీ చేయించాలన్నారు.
డ్రైవర్ రాయుడు హత్యకేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు శ్రీకాళహస్తి జనసేన సస్పెండెడ్ నేత కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె చెన్నై నుంచి ఓ సెల్ఫీ వీడియో చేశారు. ఈ కేసులో క్లీన్ చిట్ తో నిర్దోషిగా బయటకు వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు
జనసేన మాజీ నేత వినూత డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాయుడు షాకింగ్ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు.
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని జనసైనికులకు పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల వారీగా కూటమి పార్టీలతో ప్రతినెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పవన్ సూచించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. ఓసీ నుంచి- 6, బీసీ -నుంచి 17, ఎస్సీ నుంచి - 4, ఎస్టీ - 1, మైనార్టీ - 2 లకు చోటు దక్కింది.
పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు. అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం? అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే రోజా పోస్ట్ చేసిన అపానవాయువు అనే పదంపై జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .