AP: ఏపీలో పదువుల జాతర.. ఆ 31మందికి జాక్ పాట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. ఓసీ నుంచి- 6, బీసీ -నుంచి 17, ఎస్సీ నుంచి - 4, ఎస్టీ - 1, మైనార్టీ - 2 లకు చోటు దక్కింది.