Amarnath Yatra: ఫస్ట్ టైం అమర్నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?
అమర్నాథ్ యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గండేర్బల్ జిల్లాలోని బాల్తాల్ యాత్ర మార్గంలో రాళ్లు మీద పడి మహిళ ప్రాణాలు కోల్పోయింది. జూలై 17న లోయలో భారీ వర్షం కారణంగా అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. ఈ సంవత్సరం జమ్మూ నుంచి నిలిపివేయడం ఇదే మొదటిసారి.