Indus Waters Issue: తుల్ బుల్ ప్రాజెక్టుపై రచ్చ.. కాశ్మీర్ సీఎం ఒమర్ వర్సెస్ పీడీపీ ఛీఫ్ ముఫ్తీ
సింధుజాలాలు...తుల్ బుల్ ప్రాజెక్టులకు సంబంధించి కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ ఛీఫ్ ముఫ్తీ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. తుల్ బుల్ ప్రాజెక్టును ప్రారంభించాలని ఒమర్ అంటే..చల్లారిన మంటను రేపుతున్నారని ముఫ్తీ అన్నారు.