Foreign Minister Jaishankar: ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయాన్ని మింగేస్తోంది!
విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని క్యాన్సర్తో పోల్చారు. ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థను మింగేస్తోందని అన్నారు. అందుకే ఇప్పుడు పాక్ ఒంటరిగా మిగిలిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వదిలేస్తే మంచిదన్నారు.