Foreign Minister Jaishankar: ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయాన్ని మింగేస్తోంది!

విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని క్యాన్సర్‌తో పోల్చారు. ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థను మింగేస్తోందని అన్నారు. అందుకే ఇప్పుడు పాక్ ఒంటరిగా మిగిలిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వదిలేస్తే మంచిదన్నారు.

New Update
Minister Jai Shankar : ''హనుమంతుడు పెద్ద దౌత్యవేత్త''..విదేశాంగ మంత్రి జై శంకర్‌!

Jaishankar

ఉగ్రవాద క్యాన్సర్ పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థను మింగేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇటీవల ముంబైలో నాని పాల్కివాలా స్మారక కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ గురించి ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని క్యాన్సర్‌తో పోల్చారు. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ మద్దతు ఇవ్వడం వల్ల ప్రస్తుతం ఒంటరిగా ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు.

ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!

ఉగ్రవాదాన్ని వదిలి వేస్తే..

ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానాన్ని పాకిస్థాన్ వదిలి వేస్తే దేశానికి ప్రయోజనాలు ఉంటాయని జైశంకర్ అన్నారు. భారత్ పురోగతి వల్ల ఇతర దేశాలతో సంబంధాలు బలపడుతున్నాయి. భారత్‌తో తమ చారిత్రక సంబంధాలను పెంచుకోవడానికి చాలా దేశాలు ఆసక్తిగా ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి

ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!

ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు

Advertisment
తాజా కథనాలు