Father Murder: తండ్రి రెండో పెళ్లి.. తగలబెట్టి చంపిన తనయులు.. అంత్యక్రియల్లో ఊహించని ట్వి్స్ట్!
తెలంగాణ జగిత్యాలలో హృదయవిదారక ఘటన జరిగింది. భర్త కమలాకర్ను భార్య జమున తమ ముగ్గురు పిల్లలు, అల్లుడితో కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపింది. కుటుంబకలహాలే కారణంగా గుర్తించిన పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేయించి ఐదుగురిని అరెస్ట్ చేశారు.