AP: తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సహించేది లేదు–ఏపీ సీఎం చంద్రబాబు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అదానీ వ్యవహారం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇందులో జగన్ ఉండడం గురించి ఆయన ఇవాళ శాసనసభలో ప్రస్తావించారు. తప్పు చేసినది ఎవరైనా ఉపేక్షించమని చెప్పారు. చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు.
నా పిల్లల మీద ఒట్టు ప్రభాస్ ఎవరో తెలియదు.. అంతా జగనన్నే చేశాడు!
ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు' అంటూ కన్నీరు పెట్టుకుంది. వీడియో వైరల్ అవుతోంది.
అదానీ స్కామ్‌లో జగన్‌పై ఆరోపణలు..
సోలార్ ప్రాజెక్టు విషయంలో గౌతమ్ అదానీపై అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో గత జగన్ సర్కార్ పేరు కూడా వినిపిస్తోంది. దాదాపుగా రూ.1750 కోట్లు లంచం తీసుకున్నట్లు బ్రూక్లిన్ ఆరోపణలు చేసింది.
రాష్ట్ర అప్పులపై జగన్ సంచలన కామెంట్స్..
మేము అధికారంలో నుంచి దిగిపోయేనాటికి మొత్తం రూ.6 లక్షల 46 వేల కోట్ల అప్పులున్నాయని మాజీ సీఎం జగన్ అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పులని ఒకసారి,రూ.14 లక్షల కోట్ల అప్పులని మరోసారి అబద్ధాలు చెబుతోందంటూ విమర్శించారు.
Srireddy: శ్రీరెడ్డి అరెస్ట్.. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు!
శ్రీరెడ్డిపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమె పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ తెలుగు మహిళా కన్వీనర్ ఆసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీ రెడ్డి అరెస్ట్ కాబోతుందనే ప్రచారం జోరందుకుంది.
డిస్ క్వాలిఫై చేస్తారా..ద*మ్ముంటే రమ్మనండి! Y S Jagan | RTV
డిస్ క్వాలిఫై చేస్తారా..ద*మ్ముంటే రమ్మనండి! Y S Jagan who is AP's Former Minister passes strong comments against the Government regarding their Disqualification Declaration| RTV
Sharmila: జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
AP: జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదని.. సొంత మైకుల ముందు కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని అంటూ చురకలు అంటించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలన్నారు.