పక్కా యాక్షన్ ప్లాన్ తో జనంలోకి జగన్.! Y S Jagan | RTV
పక్కా యాక్షన్ ప్లాన్ తో జనంలోకి జగన్.! Y S Jagan | Sources say that Y S Jagan is going to start his fight against the failures of the current ruling government in AP | RTV
పక్కా యాక్షన్ ప్లాన్ తో జనంలోకి జగన్.! Y S Jagan | Sources say that Y S Jagan is going to start his fight against the failures of the current ruling government in AP | RTV
లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు.
AP: సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ములేక సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిన్ డిమాండ్ చేసింది.
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు | YS Jagan | Fee Reimbursement | Y S Jagan Criticizes Andhra Pradesh CM Chandra Babu Naidu about Fee Reimbursement of Students | RTV
AP: మాజీ సీఎం జగన్కు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాంలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన, నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చిచెప్పింది.
AP: చిన్న పిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన జగన్ సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP: చంద్రబాబుకు జగన్ ఆరు ప్రశ్నలు వేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలపై అడిగితే వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
సోలార్ పవర్ ప్రాజెక్టు కుంభంకోణం కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ కు మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. 2021లో 7 వేల మెగావాట్లకోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అదానీ చార్జిషీటులో పేర్కొన్నారు. జగన్ను ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.