IT : ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా..?
రానున్న కాలంలో ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా.. ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు మళ్లీ ఎదురవనున్నాయా.. అంటే అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.