Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. వాళ్లకు వీసాలు బంద్
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
హమాస్‌ను అంతం చేసే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి గాజా ప్రజలకు వీసాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
గాజాలోని రఫాలో 'గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్' కేంద్రం వద్ద జరిగిన కాల్పులకు తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ కాల్పులు జరిపిందని పేర్కొంది. దీనికి సంబంధించి డ్రోన్ వీడియోను కూడా విడుదల చేసింది.
గాజాలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 103 మంది మృతి చెందారు. వీళ్లలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ట్రంప్, ఇజ్రాయిల్ వార్నింగ్‌కు హమాస్ శనివారం ముగ్గురు బందీలను విడుదల చేసింది. వారిని రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. శనివారం మధ్యాహ్నంలోగా ఇజ్రాయిల్ బందీలను అప్పగించకపోతే హమాస్‌ను ఏం చేస్తానో నాకే తెలియదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై హెజ్బొల్లా అగ్రనేత నయీం ఖాసిం స్పందించారు. హమాస్‌కు అభినందనలు తెలిపారు. పాలస్తీనా ప్రజల త్యాగాలు ఇజ్రాయెల్ ప్రయత్నాలను అడ్డుకున్నాయని తెలిపారు. అందుకే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు.
Israeli Prime Minister Benjamin Netanyahu said late Thursday that the killing of Hamas chief Yahya Sinwar was the "beginning of the end" of the war in Gaza | RTV.