Iran-Israel War Update | ఇజ్రాయెల్ యుద్ధంలో తెలుగు వ్యక్తి ఏం చెప్పాడంటే | Telugu People In Israel
గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో వేలాదిమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడి పిల్లలకు ఆహారం దొరకక వేలమంది శిశువులు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. మరో 48 గంటల్లో వారికి ఆహారం అందకపోతే 14 వేలమంది పసివాళ్లు మరణించే అవకాశం ఉందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
గాజా యుద్ధం ముగిల్చిన విషాదాన్ని వివరించే ఓ ఫొటోకు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు దక్కింది. పేలుడు కారణంగా మహమూద్ అజ్జౌర్ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు రెండు చేతులు కోల్పోయాడు. అతని ఫొటోను న్యూయార్క్ టైమ్లో పని చేస్తున్న సమర్ అబూ తీశారు.